చర్లపల్లి జైల్లో బండి భగీరథ్!
పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ పోలీస్ కస్టడీ అయిపోయింది. దీంతో పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు ఆర్డర్స్ రావడంతో భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు షిఫ్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇంపార్టెంట్ ప్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేశారు. ప్రెసెంట్ బండి భగీరథ్ జైల్లో ఉన్నట్లు సమాచారం



