← Back to news

గోకవరంలో YCP మీటింగ్

By Gani· 2h ago· East Godavari

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుని పాలెం గ్రామంలో YCP గ్రామ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, జగ్గంపేట YCP ఇంచార్జ్ తోట నరసింహం పాల్గొని లీడర్లకు పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని, పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ పార్టీ విజయాన్నే లక్ష్యంగా పెట్టుకుని అందరం కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

More in Local