← Back to news

కాలుష్య పోరాట యోధులపై రౌడీషీట్లు?

By J Chakravarthy· 2h ago· Marikal, Marikal, Narayanpet
కాలుష్య పోరాట యోధులపై రౌడీషీట్లు?

నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్‌లో చిత్తనూరు ఇథనాల్ కంపెనీ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడిన బండారి లక్ష్మయ్య (లెక్చరర్), రామచంద్రయ్య, బండారి మల్లేష్ (రైతులు), డి. చంద్రశేఖర్ (రిటైర్డ్ టీచర్) తదితరులపై రౌడీషీట్లు తెరిచి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణ. హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 34669/2026పై విచారణ జరిగింది. జస్టిస్ టి. తుకారాం ఆధ్వర్యంలో జరిగిన విచారణలో సీనియర్ అడ్వకేట్ వి. రఘునాథ్ వాదించారు. పోలీసులు చట్టం ప్రకారమే వ్యవహరించాలని కోరారు.

More in Local