← Back to news

SM కోసం.. Neelakurinjiకి ముప్పు!

By Prashanth· 7h ago
SM కోసం.. Neelakurinjiకి ముప్పు!

Keralamలోని Munnar కొండల్లో 12 ఏళ్లకు ఒకసారి పూసే అరుదైన Neelakurinji పూలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. Social Mediaలో ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో కొందరు పర్యాటకులు.. Reels, ఫొటోల కోసం పూల మధ్యకు వెళ్లి మొక్కలను తొక్కడం, పీకడం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరుదైన ఈ పుష్పాలను కాపాడేందుకు టూరిస్టులు బాధ్యతగా వ్యవహరించాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు.

More in National