← Back to news

రెండో తరగతి బాలికపై రేప్ అటెంప్ట్.. న్యాయం కోసం తల్లి పోరాటం

By Vinith· 1d ago· అనంతపురం
రెండో తరగతి బాలికపై రేప్ అటెంప్ట్.. న్యాయం కోసం తల్లి పోరాటం

రెండో తరగతి చదువుతున్న తన పాపపై స్కూల్ వాచ్మాన్ రేప్ అటెంప్ట్ చేశాడని, న్యాయం చేయాలని ఓ తల్లి పోరాడుతోంది. అనంతపురంలోని ట్రెల్లీస్ స్కూల్‌లో 2 వ తరగతి చదువుతున్న పాపపై వాచ్‌మెన్ అత్యాచారయత్నం చేశాడని, బాలిక తల్లి స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకొకపోతే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి DSPకి చెప్పారు. ఆయన దానిని చిన్న విషయంగా చూసారు. దీంతో ఆమె DEO ఆఫీసు కు కూడా వెళ్ళి అక్కడ కూడా ఫిర్యాదు చేసారు. తన బిడ్డ లాగా మరే పాపకూ జరగొద్దని, అందుకే తాను పోరాడుతున్నానని ఆ తల్లి చెబుతున్నారు.

More in Crime