‘మన్ కీ బాత్’లో మోదీ ఏం చెబుతారు?

ఈరోజు ప్రసారం కానున్న ‘మన్ కీ బాత్’పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఢిల్లీలో మహిళల భద్రతపై నిరసనలు, ఇటీవల వెలుగులోకి వచ్చిన అత్యాచార ఘటనలపై ప్రధాని మోదీ స్పందిస్తారా అనే చర్చ జరుగుతోంది. అలాగే CEC జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన వివాదం, ఈసీపై కొనసాగుతున్న చర్చపైనా ఆయన మాట్లాడతారా.. లేదా అనే ఇంట్రెస్ట్ పెరిగింది.



