చిలకలగూడలో దేవి నవరాత్రి ఉత్సవాలు

సికింద్రాబాద్ చిలకలగూడలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారిని డిఫరెంట్ అవతారాల్లో ముస్తాబు చేసి పూజలు నిర్వహిస్తుండటంతో భక్తులతో టెంపుల్ ప్రాంగణం రష్గా మారింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన అన్నదాన ప్రోగ్రామ్ను మాజీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే టి. పద్మారావు ప్రారంభించారు.



