← Back to news

బొగ్గు సప్లై ఆపితే దక్షిణాదికి చీకటే: KTR

By Mahesh· 3h ago· తెలంగాణ
బొగ్గు సప్లై ఆపితే దక్షిణాదికి చీకటే: KTR

TG: బొగ్గు ఉత్పత్తిలోనే కాదు.. ఉద్యమాల్లోనూ సింగరేణి కార్మికులు మొనగాళ్లని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. గోదావరిఖనిలో జరిగిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సభలో ఆయన మాట్లాడుతూ.. KTR పిలుపుతో సకల జనుల సమ్మెలో కార్మికులు మొత్తం 42 రోజుల పాటు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారని గుర్తుచేశారు. బొగ్గు సప్లై ఆగిపోతే దక్షిణాది రాష్ట్రాలు చిమ్మచీకట్లో ఉండిపోయేవని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో KCRకు సింగరేణి కార్మికులు అండగా నిలిచారని KTR తెలిపారు.

More in TG