పేరెంట్స్ మీ పిల్లలకు ఇవి తప్పక నేర్పించండి

హెక్మన్ వంటి ఆర్థికవేత్తల స్టడీస్ ప్రకారం, పిల్లలకు బెస్ట్ కెరీర్ కోసం పేరెంట్స్.. వారికి కాగ్నిటివ్ స్కిల్స్‌తో పాటు నాన్-కాగ్నిటివ్.. అంటే సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించాలి. కష్టపడి పనిచేయడం, సెల్ఫ్ కంట్రోల్, బాధ్యతగా ఉండటం, సోషల్ స్కిల్స్, పట్టుదలతో ఉండటం, ట్రెండ్స్‌పై ఆసక్తిగా ఉండేలా చెయ్యాలి. ఇవి విద్య, ఇన్‌కమ్, జాబ్ స్టేటస్‌ని బలంగా ప్రభావితం చేస్తాయి. పాజిటివ్ పేరెంటింగ్, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, టీమ్‌వర్క్ నేర్పితే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది.



