← Back to news

'బాల సంజీవని' టెండర్లపై CPI తీవ్ర అభ్యంతరం

By Krishna· 5h ago
'బాల సంజీవని' టెండర్లపై CPI తీవ్ర అభ్యంతరం

AP: పిల్లల పోషకాహార పథకమైన 'బాల సంజీవని' టెండర్లపై CPI రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కిట్ ధరను 283 రూపాయలుగా నిర్ణయించడంపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన.. 172 కోట్ల విలువైన ఈ టెండర్లను తక్షణమే నిలిపివేసి, కంప్లీట్ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు. ఈ స్కీమ్, టెండర్ల పూర్తి వివరాల్ని ప్రజల ముందు ఉంచాలనీ, ట్రాన్స్‌పరెన్సీ ఉండాలని ఆయన కోరారు. ప్రజాధనాన్ని సరిగ్గా ఉపయోగించాలనీ, సీఎం వెంటనే రివ్యూ చెయ్యాలని ఈశ్వరయ్య కోరారు.

More in AP