← Back to news

మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న కొత్త హెడ్‌ఫోన్స్‌

By Sharmila· 1d ago
మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న కొత్త హెడ్‌ఫోన్స్‌

Sennheiser Momentum 5 కంపెనీ హెడ్‌ఫోన్స్‌ ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. మంచి సౌండ్ క్వాలిటీ, మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్ వీటి స్పెషల్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ANC ఆన్‌లో 57 గంటల వరకు పనిచేస్తాయి. 10–15 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటల వరకు వినవచ్చు. మరో ప్రత్యేకత మార్చుకోగల బ్యాటరీ. సౌకర్యవంతమైన డిజైన్‌తో వచ్చిన ఈ హెడ్‌ఫోన్స్ ధర ₹35,900గా వుంది.

More in Technology