← Back to news

BCలకు దేశంలో ఎక్కడ స్పెషల్ యాక్ట్ లేదు: అచ్చెన్నాయుడు

By Mahesh· 5 Aug 2026· AP
BCలకు దేశంలో ఎక్కడ స్పెషల్ యాక్ట్ లేదు: అచ్చెన్నాయుడు

AP: బీసీల కోసం ప్రత్యేక చట్టం దేశంలో ఎక్కడా లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. BC ప్రొటెక్షన్ యాక్ట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ చట్టం కోసం రెండేళ్లుగా వర్క్ చేసినట్లు చెప్పారు. 2019-24 మధ్య బలహీనవర్గాలపై అణచివేత జరిగిందన్నారు. బలహీన వర్గాల ప్రొటెక్షన్ కోసం స్పెషల్ యాక్ట్ తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, సమస్యల పరిశీలన కోసం సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. బాగా చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

More in Politics