← Back to news

కొబ్బరికాయలతో గణపతి

By syed· 2d ago· మార్కాపురం
కొబ్బరికాయలతో గణపతి

AP : మార్కాపురం జిల్లా కంభం మండలం కందులాపురం సెంటర్‌లో 2 వేల టెంకాయలతో 20 అడుగుల గణపతి విగ్రహాన్ని వినాయక సేవా కమిటీ ఏర్పాటు చేసింది. నేషనల్ హైవేపై తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఈ విగ్రహాన్ని పెట్టామని నిర్వాహకుడు కేతం శ్రీను చెప్పారు.

More in AP