హార్దిక్ పాండ్యా రీఎంట్రీ!

ఆస్ట్రేలియా 'ఎ' టూర్ కోసం ఇండియా 'ఎ' జట్లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే సిరీస్‌కు రుతురాజ్ గైక్వాడ్, మల్టీ-డే మ్యాచ్‌లకు దేవ్‌దత్ పడిక్కల్ కెప్టెన్లుగా సెలెక్ట్ అయ్యారు. ఫిట్నెస్ సాధిస్తే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వన్డేల్లో రీఎంట్రీ ఇస్తాడు. రెండు ఫార్మాట్లలో సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఏషియన్ గేమ్స్, ఇరానీ కప్ వల్ల మెయిన్ ప్లేయర్స్ లేకపోవడంతో డొమెస్టిక్, ఐపీఎల్ యంగ్ స్టార్స్‌కి ఛాన్స్ దక్కింది. సెప్టెంబర్ 22 నుంచి ఈ మ్యాచ్‌లు స్టార్ట్ కానున్నాయి.



