ఇరాన్ పైనుంచి అమెరికా డ్రోన్?

ఇరాన్‌లోని టెహ్రాన్, జహెదాన్ ఆకాశంలో వింత వెలుగులతో వెళ్తున్న ఒక రహస్య ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యంత సీక్రెట్ డ్రోన్ లేదా 'TR-3B బ్లాక్ మాంటా' ఎయిర్‌క్రాఫ్ట్ కావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1976లో కూడా టెహ్రాన్‌లో ఇలాంటి UFO వెలుగులు కనిపిచడం విశేషం. అయితే దీనిపై ఇరాన్ అధికారులు ఇంకా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.



