పిట్టలదొర వేషంలో డ్రగ్స్ పై అవగాహన!

దసరా స్పెషల్ పిట్టలదొర వేషం.. కానీ ఈసారి డ్రగ్స్ అవగాహన కోసం! సూర్యాపేట జిల్లా గోరంట్ల స్కూల్ టీచర్ రాచకొండ ప్రభాకర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఫన్నీ స్టైల్లో ప్రచారం చేశారు. గంజాయి, డ్రగ్స్కు దూరంగా ఉండాలని, యువత అప్రమత్తంగా ఉండాలని సందేశం ఇచ్చారు. ప్రజలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు.




