← Back to news

RSP భార్య పోస్టింగ్ చేంజ్!

By sahani· 2 Jul 2026· Telangana
RSP భార్య పోస్టింగ్ చేంజ్!

ప్రభుత్వాన్ని RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తుండటంతో ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం పెద్ద ప్లాన్ వేసింది. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న RSP భార్య లక్ష్మీబాయిని. కో-ఆపరేషన్ డిపార్ట్‌మెంట్‌లోని లూప్ లైన్ పోస్టింగ్‌కు షిఫ్ట్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పటికే రిటైర్డ్ అడిషనల్ DGP అయిన RSP కి సెక్యూరిటీ, వెహికల్ ఫెసిలిటీస్ తీసేసిన ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఇలా ఆయన భార్యపై బదిలీ వేటు వేసింది.

RSP భార్య పోస్టింగ్ చేంజ్!

More in Politics