← Back to news

పాత టెక్‌పై Gen Z క్రేజ్!

By Nani Eluri· 6 Oct 2026· Instagram
పాత టెక్‌పై Gen Z క్రేజ్!

స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాతో పెరిగిన Gen Z ఇప్పుడు పాత టెక్నాలజీని మళ్లీ వాడుతోంది. వైర్డ్ హెడ్‌ఫోన్స్, ఫిల్మ్ కెమెరాలు, ప్రింటెడ్ ఫొటోలు, ఫిజికల్ బుక్స్, బోర్డ్ గేమ్స్, పాతకాలం అలారం క్లాక్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఇవి కొత్త టెక్ కంటే.. రోజువారీ జీవితాన్ని కాస్త స్లోగా, ప్రశాంతంగా ఫీల్ చేయిస్తుండటమే కారణమట. పాతకాలం ఫ్యాషన్, వింటేజ్ ట్రెండ్స్ కూడా ఈ క్రేజ్‌ను పెంచుతున్నాయి. అయితే Gen Z మోడ్రన్ టెక్నాలజీని వదిలేయడం లేదు, రెండింటి మధ్య బ్యాలెన్స్ కోరుకుంటోంది.

More in Gen Z