← Back to news

ఆఫీస్‌లో Gen Z కొలీగ్‌తో తలనొప్పి..

By Nani Eluri· 4d ago· News18
ఆఫీస్‌లో Gen Z కొలీగ్‌తో తలనొప్పి..

ఆఫీస్‌లో ఓ Gen Z కొలీగ్‌తో పడుతున్న ఇబ్బందులను ఓ ఉద్యోగి రెడిట్‌లో షేర్ చేశాడు. ఆ కొలీగ్ ఎప్పుడూ 'Bro', ‘Bruh' అంటూ మాట్లాడటం, పనిపై ఫోకస్ పెట్టకపోవడం తనకు చిరాకు తెప్పిస్తున్నాయని చెప్పాడు. పని విషయంలో మేనేజర్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా మార్పు లేదని ఆరోపించాడు. అంతేకాదు, తనకు సంబంధం లేని విషయాల్లోనూ కలగజేసుకుని సలహాలు ఇస్తున్నాడని వాపోయాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా తమ ఆఫీస్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తున్నారు.

More in Gen Z