← Back to news

బోర్లంలో డబుల్ బెడ్రూం ప్లాట్లపై BRS ఫైర్!

By pacs borlam· 18h ago· Borlam, Banswada, Kamareddy
బోర్లంలో డబుల్ బెడ్రూం ప్లాట్లపై BRS ఫైర్!

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో మైనార్టీ స్మశాన వాటిక ముందు ఖాళీ స్థలంలో డబుల్ బెడ్రూం ప్లాట్ల కేటాయింపుపై BRS ఫైర్ అయింది. అధికార కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని, పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని BRS గ్రామ నాయకులు ఆరోపించారు. సర్పంచ్ మన్నే రమేష్, పంచాయతీ కార్యదర్శి గంగుల శివాజీకి వినతిపత్రం అందజేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అండతో కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

More in Local