← Back to news

CECపై ఎందుకీ విమర్శలు?

By Krishna· 8h ago
CECపై ఎందుకీ విమర్శలు?

కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవి అత్యంత ముఖ్యమైనది. ఆ పదవిలో ఉండేవారు సరైన వారైతే, దేశ ప్రజాస్వామ్యం బతుకుతుంది. కానీ.. CEC జ్ఞానేష్ కుమార్ వరుస విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘంలోని మిగతా ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి చేసిన <a href="https://www.theclearcutnews.com/n/z5XNzeN">ఆరోపణలు,</a> అభ్యంతరాలూ.. CEC పనితీరునే ప్రశ్నిస్తున్నాయి. అభ్యంతరాలపై పంపిన ఈ-మెయిళ్లకు కూడా ఆన్సర్ ఇవ్వలేదని కమిషనర్లు ఆరోపించారు. ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

More in National