BOBలో 1,100 జాబ్స్.. Apply Now

Bank of Barodaలో 1,100 పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. Wealth Executive వెయ్యి, Credit Analyst-C&IC – 100 పోస్టులున్నాయి. అక్టోబర్ 1 వరకు <a href="https://ibpsreg.ibps.in/bonwejul26/">ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.</a> Wealth Executiveకు ఏదైనా డిగ్రీతో పాటు సంబంధిత NISM/IC38 సర్టిఫికేషన్, 2 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్, ఏజ్ 22–32 ఏళ్లు ఉండాలి. Credit Analystకు డిగ్రీ+CA, 1 ఇయర్ బ్యాంకింగ్ అనుభవం, ఏజ్ 21–33 ఏళ్లు ఉండాలి. ఫీజు Gen/EWS/OBCకు 850, SC/ST/PwBD/ESM/Women వారికి 175 రూపాయలు ఉంటుంది. <a href="https://bankofbaroda.bank.in/career/current-opportunities/corporate-institutional-credit-department-bob-hrm-rec-advt-2026-17">For more information</a>



