జాబ్ లేకపోవడం కూడా ఓ లైఫ్ లెసనే!

జాబ్ లేకుండా ఉండటం చాలా టఫ్ ఫేజ్ అంటున్నారు నిరుద్యోగి అనిషా అరోరా. జాబ్ కోసం ట్రై చేస్తుంటే వరుసగా రిజెక్షన్స్ రావడం, ఎప్పుడు జాబ్ వస్తుందో తెలియకపోవడం ఫుల్ స్ట్రెస్ ఇస్తుందని ఆమె చెప్పారు. కానీ ఇదే ఫేజ్ తనను మెంటల్‌గా స్ట్రాంగ్ చేసిందంటున్నారు. రిజెక్షన్స్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నానని తెలిపారు. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా అంత ఈజీగా బ్రేక్ అవ్వనని చెప్పిన ఆమె.. ఈ ఫేజ్ తనలో రెసిలియన్స్‌ని పెంచిందని అన్నారు.



