← Back to news

అంగన్‌వాడీలో 55 టీచర్ జాబ్స్.. Apply Now

By Mahesh· 2d ago· WDCW-TG· TG
అంగన్‌వాడీలో 55 టీచర్ జాబ్స్.. Apply Now

TG: హనుమకొండ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ జాబ్స్‌కు నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 55 పోస్టులలో భీమదేవరపల్లి 23, హన్మకొండ అర్బన్ 19, పరకాల 13 పోస్టులున్నాయి. స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేయాలి. ఇంటర్ లేదా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. 2026 జూలై 1 నాటికి ఏజ్ 18-35 ఏళ్లు ఉండాలి. అప్లికేషన్లు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 6 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://wdcw.tg.nic.in/#">Click</a> చేయండి. అప్లికేషన్ ఫీజు లేదు. <a href="https://mis.tgwdcw.in/Recruit_Inter.aspx">అప్లికేషన్ లింక్</a>

More in Jobs