← Back to news

13,706 బ్యాంక్ ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ!

By Anusha· 1d ago
13,706 బ్యాంక్ ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ!

IBPS రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,706 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. CRP RRBs XV కింద ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు. డిగ్రీ, MBA, CA వంటి అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇవాళ్టి లోగా <a href="https://www.ibps.in/index.php/rural-bank-xv/">దరఖాస్తు </a>పూర్తి చేయాలి. <a href="https://www.ibps.in/">www.ibps.in</a>కి వెళ్లి హోమ్ పేజీలో కనిపించే 'CRP RRBs-XV' లింక్‌పై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.

More in Jobs