← Back to news

రోడ్లపై గుంతలు.. బురదలోనే నిరసన

By Mahesh· 3d ago· X· హైదరాబాద్‌

TG: హైదరాబాద్‌లో రోడ్ల కండిషన్‌పై ఓ వ్యక్తి డిఫరెంట్‌గా నిరసన తెలిపారు. ఇమ్లీబన్-పుత్లీబౌలి వంటి మెయిన్ రోడ్లపై గుంతలు, బురదతో ప్రజలు, వెహికల్ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏకంగా బురదలో కూర్చొని ప్రొటెస్ట్ చేశారు. వర్షాకాలంలో సిట్యుయేషన్ మరీ వరస్ట్ కాకముందే అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరారు. రోడ్లపై గుంతలు, బురద కారణంగా ప్రమాదాల ముప్పు పెరుగుతోందని తెలిపారు. వెంటనే రోడ్లను రిపేర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More in TG