← Back to news

"డేటా సెంటర్లు వద్దు" ఎన్విడియాకి షాక్

By Krishna· 1d ago· Instagram

న్యూయార్క్ క్లైమేట్ వీక్‌లో ఎన్విడియా ప్యానెల్‌కి స్టూడెంట్ ప్రొటెస్టర్లు ఇంట్రప్షన్ కలిగించారు. డేటా సెంటర్ల వల్ల ఎన్విరాన్‌మెంట్ దెబ్బతింటుందనీ, కరెంటు ఎక్కువగా వాడతాయనీ, పొల్యూషన్ తెస్తాయని ఆందోళన చేశారు. ఎన్విడియా కంపెనీ, ఇజ్రాయెల్‌ బిజినెస్ డీల్స్‌ని కూడా వారు వ్యతిరేకించారు. AI బూమ్‌తో పెరిగిన డేటా సెంటర్లు.. ఫాసిల్ ఫ్యూయల్స్‌ వాడుతూ పొల్యూషన్ పెంచుతున్నాయని ప్రొటెస్టర్లు ఆరోపించారు. ఇలా అమెరికా లోనూ డేటా సెంటర్లకు వ్యతిరేకత ఉంది.

More in International