రహమత్ నగర్లో బతుకమ్మ చీరల పంపిణీ

హైదరాబాద్లోని యూసుఫ్గూడ సమీపంలో రహమత్ నగర్లో బతుకమ్మ ఫెస్టివల్ సందర్భంగా కాలనీవాసులకు గవర్నమెంట్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రజా వెలుగు పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్, సుదర్శన్, విజయ్ ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతూ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.



