← Back to news

గోవా డ్రగ్ పెడ్లర్ లిస్టులో వెయ్యిమంది తెలుగోళ్లు!

By A.Ajay· 2h ago
గోవా డ్రగ్ పెడ్లర్ లిస్టులో వెయ్యిమంది తెలుగోళ్లు!

TG: గోవాలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన ప్రీతీష్‌ నారాయణ్‌ బోర్కర్‌ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది వివరాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో తెలంగాణకు చెందిన 800 మంది, APకి చెందిన 200 మంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రీసెంట్ గా గోవా వెళ్లిన సీఎం రేవంత్.. తెలంగాణకి డ్రగ్స్ గోవా నుంచే వస్తున్నాయని ఆరోపించారు.

More in TG