← Back to news

ఇలాంటి జడ్డీల వల్ల లాభమేంటి?: సౌరవ్ దాస్

By Vishi· 2h ago· X
ఇలాంటి జడ్డీల వల్ల లాభమేంటి?: సౌరవ్ దాస్

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి పంపాలా, వద్దా అనే అంశంపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్రశర్మల బెంచ్ వేరేవేరే అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఫైనల్ డెసిషన్ కోసం దీన్ని CJI సమక్షంలో ఉంచాలని న్యాయమూర్తులు ఆర్డర్స్ జారీ చేశారు. దీనిపై CJP స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. జడ్జీలకు ధైర్యం ఉందో లేదో కూడా తెలియడం లేదని అన్నారు. ఇలాంటి కీలకమైన పిటిషన్లను లేట్ చేసే జడ్జీలు ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.

More in Politics