← Back to news

నిడదవోలులో పులి కలకలం

By BK· 2h ago· ఏలూరు
నిడదవోలులో పులి కలకలం

తాళ్లపూడిలో హల్‌చల్ చేసిన పులి, గురువారం రాత్రి నుండి రూట్ మార్చింది. దేవరపల్లి, చాగల్లు మీదుగా ప్రయాణించి, ఏలూరు జిల్లా నిడదవోలులోని తాడిమల్ల - కోరుమామిడి బార్డర్లోకి ఎంటర్ అయింది. ఇవాళ మార్నింగ్ ఉండ్రాజవరం పరిధిలోని కాల్దారి - సూర్యారావు పాలెం పొలాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. డ్రోన్ కెమెరా విజువల్స్ ఆధారంగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషరావుకు ఫారెస్ట్ అధికారులు పులి మూవ్‌మెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు.

నిడదవోలులో పులి కలకలం

More in Local