← Back to news

అంగన్వాడీ టీచర్లకు, సిబ్బందికి సన్మానం

By Bejjanki· 1h ago· Vadlur-Begumpet, Bejjanki, Siddipet
అంగన్వాడీ టీచర్లకు, సిబ్బందికి సన్మానం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ టీచర్లను, సిబ్బందిని BJP నాయకులు ఘనంగా సన్మానించారు. బూత్ అధ్యక్షుడు బుర్ర క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో BJP మండల ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశం గౌడ్, నాయకుడు గంప రవికుమార్ పాల్గొన్నారు. చిన్నారుల అభివృద్ధి, పోషకాహారంపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలు, పిల్లల సంక్షేమానికి అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని నాయకులు తెలిపారు.

అంగన్వాడీ టీచర్లకు, సిబ్బందికి సన్మానం

More in Local