CM విజయ్‌పై కామెంట్స్.. క్లారిటీ

తమిళ బిగ్ బాస్ 10వ సీజన్ హోస్ట్ విజయ్ సేతుపతి ఇటీవల లీడర్ షిప్‌పై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారితీశాయి. CM విజయ్‌ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని విజయ్ ఫ్యాన్స్ SMలో వైరల్ చేశారు. దీనిపై బిగ్‌బాస్ ప్రసారం చేసే ‘స్టార్ విజయ్’ టీమ్ రియాక్ట్ అయ్యింది. విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ ఎవరినీ ఉద్దేశించి అన్నవో వివరణ ఇస్తూ నోట్ విడుదల చేసింది. ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని క్లారిటీ ఇచ్చింది. బిగ్‌బాస్ రియాలిటీ షో పూర్తిగా వినోదం కోసమేనని తెలిపింది.
