సోనమ్ వాంగ్‌చుక్ పవర్‌ఫుల్ స్పీచ్!
జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్ లో సోనమ్ వాంగ్‌చుక్ స్పీచ్ హైలైట్స్. అక్కడ ఉన్న వేలాది మంది యూత్ ని ఉద్దేశించి ఆయన “హలో కాక్రోచెస్” అంటూ తన స్పీచ్ స్టార్ట్ చేశారు. ఇండియాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వెంటనే మార్పులు రావాలని ఆయన కోరారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కండిషన్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని వాంగ్‌చుక్ చెప్పారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


