← Back to news

రైతులకు నీళ్లివ్వకుండా CM రాజకీయం

By BK· 1d ago· కాకినాడ
రైతులకు నీళ్లివ్వకుండా CM రాజకీయం

ఎల్నినో పేరుతో CM చంద్రబాబు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని YCP కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు. రైతు రుణాలు రీషెడ్యూల్ చేసి, వెంటనే కొత్త లోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా సహకార బ్యాంకులో 2.25 కోట్ల అవినీతిపై ఎంక్వైరీ జరపాలన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్, అక్రమాలపై జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

More in Local