← Back to news

వినాయకుడిని దర్శించుకున్న చైర్‌పర్సన్

By kesharaju sai kumar· 9h ago· Narsampet (Ct), Narsampet, Warangal
వినాయకుడిని దర్శించుకున్న చైర్‌పర్సన్

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు సరోజినీదేవి రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్, TPCC సభ్యురాలు పెండెం శ్రీలక్ష్మీరామానంద్ దంపతులు కుటుంబ సమేతంగా సందర్శించారు. 25వ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ క్లబ్ సభ్యులు శ్రీలక్ష్మీరామానంద్ దంపతులను శాలువాలతో సత్కరించారు.

More in Local