← Back to news

సముద్రంలో గ్యాస్‌.. ఒడిశాకు 43 కి.మీ దూరంలో

By Nani Eluri· 11h ago· Indiatimes
సముద్రంలో గ్యాస్‌.. ఒడిశాకు 43 కి.మీ దూరంలో

సముద్రంలో గ్యాస్‌ కోసం వెతుకుతున్న ONGCకి ఫలితం దక్కింది. ఒడిశా తీరానికి 43 కి.మీ దూరంలోని మహానది ఆఫ్‌షోర్‌ బేసిన్‌లో డీప్‌వాటర్‌ బావిలో గ్యాస్‌ గుర్తించింది. సెప్టెంబర్‌ 18న గ్యాస్‌ దొరకగా, మూడు రోజులుగా బావి నుంచి గ్యాస్‌ వస్తున్నట్లు ONGC తెలిపింది. అయితే గ్యాస్‌ నిల్వలు ఎంత ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉంది. గ్యాస్‌ను కమర్షియల్‌గా ఉత్పత్తి చేయొచ్చా అనే దానిపై రీసెర్చ్‌ చేయాల్సి ఉంది.

More in National