← Back to news

రేషన్ కార్డు ఉంటే అన్ని స్కీమ్స్ : కాంగ్రెస్ నాయకులు

By BK· 6h ago· నిజామాబాద్
రేషన్ కార్డు ఉంటే అన్ని స్కీమ్స్ : కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ముల్లంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ కాటిపల్లి నగేశ్ రెడ్డి గ్రామంలో 585 మందికి కార్డులు అందించారు. BRS టైమ్‌లో కేవలం వాళ్ల పార్టీ వాళ్లకే స్కీమ్స్ ఇచ్చి పేదలను ముంచారని, BRS, BJP ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్‌లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.

More in Local