← Back to news

'TDPనాయకులపై చర్యలు తీసుకోవాలి'

By Ram krishna· 6h ago· Y.S.R. Kadapa
'TDPనాయకులపై చర్యలు తీసుకోవాలి'

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడిన TDP నేతలపై చర్యలు తీసుకోవాలని MP వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. నిన్న రూరల్ సీఐ శాంతిలాల్‌ను కలిసి ఘటన వివరాలను వెల్లడించారు. గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం వల్లే దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరగా, తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు.

More in Local