← Back to news

మైక్ కనిపిస్తే ఊగిపోతారు.. కొండా సురేఖ ఫైర్!

By Ramesh· 1d ago· Khila Warangal, Khila Warangal, Warangal

మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారు. మైక్ కనిపిస్తే కొందరు నేతలు ఊగిపోతూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. తనపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానంటున్న బసవరాజు సారయ్యకు ఆమె సవాల్ చేశారు. ముందుగా తన అనుచరులపై కార్పొరేటర్‌గా గెలిచి సత్తా నిరూపించుకోవాలని చెప్పారు. రాజకీయంగా తన స్థాయి నిరూపించుకున్న తర్వాతే తనపై పోటీ గురించి మాట్లాడాలని సూచించారు. మైక్ దొరికిందని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.

More in Local