అరటికి గ్లోబల్ క్రేజ్- ఎన్నెన్నో వెరైటీస్ !

అరటిపండు ఇప్పుడు ఫ్రూట్ మాత్రమే కాదు.. ఫుల్ ట్రెండ్! కాఫీలు, మాక్‌టెయిల్స్, చిప్స్, క్యాండీలు, ఐస్‌క్రీమ్‌లు, ప్రోటీన్ బార్స్.. ఇలా ఎక్కడ చూసినా Banana ఫ్లేవర్ హవా నడుస్తోంది. అమెరికాలో కేఫేలు, సూపర్‌మార్కెట్లలో Banana ప్రొడక్ట్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. నిపుణుల మాటల్లో.. తీపి రుచి, నాస్టాల్జియా ఫీలింగ్, సోషల్ మీడియా ట్రెండ్ కలిసి Bananaని 2026లో హాట్ ఫుడ్ ఫ్లేవర్‌గా మార్చేశాయి.



