← Back to news

అన్నదానంలో కుల వివక్ష?

By Sahani· 11h ago· Instagram· TG

TG: సిద్దిపేటలోని ఇమాంబాద్‌లో సెప్టెంబర్ 22న జరిగిన ఒక అన్నదాన కార్యక్రమంలో కుల వివక్ష జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో SC, BCలకు విడివిడిగా టేబుల్స్ వేసి అన్నం వడ్డించారని స్థానికులు చెబుతున్నారు. ఇదేంటని ఒక యువకుడు నిర్వాహకులను ప్రశ్నించగా, వాళ్లు పొంతనలేని ఆన్సర్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను 'pullurumesh' అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి అఫీషియల్ కంప్లైంట్ రిజిస్టర్ కాలేదు.

More in Current Affairs