← Back to news

మా ఓపికే మా బలం!: టీడీపీ వార్నింగ్

By padam Subramanyam· 17h ago· Jallipeta, Palamaner, Chittoor
మా ఓపికే మా బలం!: టీడీపీ వార్నింగ్

టీడీపీ కార్యకర్తలపై దాడులను సహించేది లేదని పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడు హెచ్చరించారు. చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణతో సంయమనం పాటిస్తున్నామని, దాన్ని చేతకానితనంగా భావించవద్దన్నారు. దాడుల్లో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దౌర్జన్యాలు మాని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలని ప్రత్యర్థులకు హితవు పలికారు.

మా ఓపికే మా బలం!: టీడీపీ వార్నింగ్

More in Local