← Back to news

స్కూళ్లలో SMC ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్

By syed· 1h ago· మార్కాపురం
స్కూళ్లలో SMC ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్

మార్కాపురం జిల్లా కంభం మండలంలోని స్కూళ్లలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు MEO అబ్దుల్ సత్తార్ తెలిపారు. సెప్టెంబర్ 18న ఓటర్ల లిస్ట్ ప్రదర్శించి, సెప్టెంబర్ 25న ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. సెప్టెంబర్ 29న మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆ రోజే చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎలక్షన్, ప్రమాణ స్వీకారం, ఫస్ట్ SMC మీటింగ్ కూడా కంప్లీట్ చేయనున్నట్లు చెప్పారు.

More in Local