← Back to news

పిల్లోడి ప్రాణం కాపాడాడు.. కానీ తనే గల్లంతయ్యాడు

By ALI· 21h ago· Polavaram
పిల్లోడి ప్రాణం కాపాడాడు.. కానీ తనే గల్లంతయ్యాడు

పోలవరం జిల్లా చింతూరు సోకిలేరు ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ దగ్గర విషాదం జరిగింది. భీమవరం నుంచి ఫ్యామిలీతో ట్రిప్ వచ్చిన 18 ఏళ్ల బాలవందనం వాగులో గల్లంతయ్యాడు. వాగు నీటిలో కొట్టుకుపోతున్న 8 ఏళ్ల చిన్నారిని చూసి, నీటిలోకి దూకి ఆ పిల్లోడిని సేఫ్‌గా కాపాడాడు. కానీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తను మాత్రం నీటిలో కొట్టుకుపోయాడు. పోలీసులు, NDRF టీమ్స్ స్పాట్‌కి వచ్చి ఆ కుర్రాడి కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు.

More in Local