← Back to news

ఇరాన్ డీల్‌కి ట్రంప్ చెక్

By Sharmila· 1d ago· Bing
ఇరాన్ డీల్‌కి ట్రంప్ చెక్

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసేందుకు ఇరాన్‌ 7 రోజుల ప్లాన్‌ను ప్రతిపాదించింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామన్న టెహ్రాన్.. ఆమెరికా కూడా చమురుపై ఆంక్షలు, నేవల్ బ్లాకేడ్‌ను తొలగించాలని కోరింది. ఈ ప్రతిపాదనను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తుందని ట్రంప్ తన సిబ్బందితో చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.

More in International