← Back to news

కలెక్టరేట్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవం

By Yadla Venudhar· 1d ago· Suryapet (Municipality), Suryapet, Suryapet
కలెక్టరేట్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టూరిజం కార్యకలాపాలను మరింత ప్రోత్సహించేందుకు District Tourism Officer నేతృత్వంలో డిప్యూటీ కలెక్టర్లు, DIO, DROలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కలెక్టరేట్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవం

More in Local