← Back to news

కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతుల చర్చలు

By Mogili· 19h ago· Wanaparthy
కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతుల చర్చలు

వనపర్తి జిల్లాలోని కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో తెలంగాణ చెరుకు రైతుల సంఘం (ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ) చర్చలు జరిపింది. చెరుకుకి టన్నుకు ₹6000 మద్దతు ధర, ₹1000 బోనస్ ఇవ్వాలని, ట్రాన్స్‌పోర్ట్, కటింగ్, లేబర్ ఖర్చులు యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు ₹30,000 లోన్, CDC ఫండ్స్‌తో రోడ్ల రిపేర్లు చేయాలని, రికవరీతో సంబంధం లేకుండా షుగర్ కేన్ కమిషనర్ ఆధ్వర్యంలో చర్చలు జరపాలని స్పష్టం చేశారు.

కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతుల చర్చలు
కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతుల చర్చలు

More in Local