← Back to news

పోలీసుల విధులకు ఆటంకం.. 17 మందిపై కేసు

By అనిల్· 1d ago· Mahabubabad
పోలీసుల విధులకు ఆటంకం.. 17 మందిపై కేసు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్లలో గణేష్ నిమజ్జనం టైమ్‌లో పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు 17 మందిపై కేసు నమోదు చేసినట్లు తొర్రూర్ DSP కృష్ణ కిషోర్ తెలిపారు. ఈ కేస్‌లో ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. పోలీసులపై దాడులు చేసినా, ట్రాఫిక్‌కి ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. పర్మిషన్ లేకుండా DJలు పెడితే లీగల్ యాక్షన్ తప్పదని స్పష్టం చేశారు.

More in Local