← Back to news

కోహెడ కాంగ్రెస్ మీటింగ్‌

By Bejjanki· 1d ago· Siddipet
కోహెడ కాంగ్రెస్ మీటింగ్‌

కోహెడ మండలం గొట్లమిట్ట, నారాయణపూర్ విలేజ్‌లలో కాంగ్రెస్ మీటింగ్స్ జరిగాయి. గతంలో ముంపు సమస్య వల్ల నారాయణపూర్ అభివృద్ధికి దూరమైందని కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ శెట్టి సుధాకర్ అన్నారు. ఇప్పుడు CM రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హెల్ప్‌తో ఊళ్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కొత్త బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, విజయనగర కాలనీకి BT రోడ్డు మంజూరైందని తెలిపారు.

కోహెడ కాంగ్రెస్ మీటింగ్‌

More in Local